Old vs New Tax Regime: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంతో పాటు డిక్లరేషన్ ఇచ్చే టైమ్ కూడా. మరి అందుబాటులో ఉన్న రెండు ట్యాక్స్ విధానాల్లో ఏది ఎవరు ఎంచుకుంటారనేది ముందుగా తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలు మీ కోసం..
Kridn Electric Bike Price: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Kridn ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది 110 కిలోమీటర్ల మైలేజీ సమర్థ్యంతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచరస్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Yamaha Aerox S: దేశంలో ఇప్పుడు స్కూటీ ట్రెండ్ నడుస్తోంది. చాలా కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో స్కూటీలు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా యమహా కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ కీ ఆప్షన్ స్కూటీ ఇది. పూర్తి వివరాలు తెలుసుకుందాం
Mahindra XUV 3XO: దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా త్వరలో మరో కొత్త కారు లాంచ్ చేయనుంది. అద్భుతమైన అప్డేటెడ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇంటీరియర్ డిజైన్‌లో లాంచ్ కానున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bajaj Chetak Electric Scooter 2024 Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.
Kinetic Luna Electric Bike 2024: అతి తక్కువ ధరలో ఎక్స్ఎల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. ఇది e-Luna అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మాక్ట్ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Income Tax Benefits: దేశంలో ఇన్‌కంటాక్స్ అనేది అత్యంత కీలకమైంది. ఆదాయాన్ని బట్టి ట్యాక్స్ మారుతుంటుంది. అదే సమయంలో కొన్ని సేవింగ్ ప్లాన్స్‌పై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Fixed Deposit Interest Rates: ఏడు రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై కొన్ని బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ టైమ పిరియడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఆఫర్ చేస్తోంది..? వివరాలు ఇలా..
JioCinema Premium Rs 29 Plan 4K Video Quality Ad Free Experience Offline Content: ఓటీటీ ప్రియులకు జియో సినిమా అద్భుత అవకాశం కల్పించింది. మరో ప్రత్యేక ప్లాన్‌తో తన సబ్స్క్రైబర్లకు శుభవార్త వినిపించింది. ఈ ప్లాన్‌తో థియేటర్ రేంజ్ సినిమా చూడవచ్చు.
Renault Kiger Price: మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో లభించే కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని రెనొల్ట్ కంపెనీ Kiger SUVని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతం వివిధ కంపెనీ కార్లతో పోటీ పడుతోంది.
RBI action On Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారా కొత్త వినియోగదారులను చేర్చుకోవడాన్ని నిలిపివేసింది. అదేవిధంగా క్రెడిట్ కార్డుల జారీకి బ్రేకులు వేసింది.
Flying Car Price: త్వరలోనే ప్రపంచ మార్కెట్లో ఫ్లయింగ్ కారు లాంచ్ కాబోతోంది. ఇది అతి శక్తివంతమై బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది సులువైన టేక్ఆఫ్, ల్యాండింగ్ ఫీచర్స్‌తో లభించబోతోంది.
New Model Bajaj Pulsar Ns 400: త్వరలోనే బజాన్ కంపెనీ పల్సర్ NS400 బైక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Mahindra Xuv3Xo Price On Road: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మహీంద్రా మరో కొత్త లాంచ్ కాబోతోంది. కంపెనీ దీనిని XUV3XO పేరుతో లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
Volkswagen Taigun GT Line - GT Plus Sport: ప్రముఖ కార్ల కంపెనీ వోక్స్వ్యాగన్ నుంచి మార్కెట్లోకి రెండు కొత్త కార్లు విడుదలయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్సతో పాటు అద్భుతమైన లుక్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Bajaj Platina 110 Price: డెడ్ చీప్ ధరకే బజాజ్ ప్లాటినా 110 మోటర్ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇటీవలే లాంచ్ అయిన ప్లాటినా ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది.
Gold Rate Today 23 April 2024: మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదల కనిపిస్తుంది. గ్లోబల్ ట్రెండ్స్, పశ్చిమ ఏషియా టెన్షన్ వాతావరణం కారణంగా గోల్డ్ రేట్స్ తగ్గిపోయాయి.
Google Pay Loans: దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ వినియోగం ఎక్కువగా కన్పిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు యూపీఐ యాప్స్ తాజాగా రుణ సౌకర్యం కూడా అందిస్తున్నాయి.
Swift Dzire New Model 2024: అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ కారు ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందో తెలుసుకోండి.
EPFO Rule: ఈపీఎఫ్ఓ నిబంధనలు మారాయి. ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ జారీ చేసింది. పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అడ్వాన్స్ విత్ డ్రాయల్ నిబంధనల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.