Women Protest: కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలదీసిన మహిళలు.. కేసీఆర్‌పై ప్రశంసలు

Women Protest In T Jeevan Reddy Election Campaign: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అక్కడక్కడ అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న సీతక్కను ప్రజలు నిలదీయగా.. తాజాగా నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌ రెడ్డిని నిలదీశారు. ప్రచార సభలో మాట్లాడుతున్న సమయంలో మహిళలు పలు విషయాలపై నాయకులను ప్రశ్నించారు. ఈ పరిణామంతో జీవన్‌ రెడ్డి, అక్కడే ఉన్న ఎమ్మెల్యే అసంతృప్తికి గురయ్యారు.

  • Zee Media Bureau
  • Apr 29, 2024, 01:23 PM IST

Video ThumbnailPlay icon

Trending News